Menu

మనందరి.కామ్

Posts : "స్వాతంత్ర్య సమరయోధులు"

మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ - స్వాతంత్ర సమరయోధులు

December 8, 2017

- అంబడిపూడి శ్యామసుందర రావు

          మౌలానా అబుల్ కలాం ఆజాద్  ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, భారతప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి, అన్నిటికి మించి అయన అ కాలంనాటి ప్రముఖ మతపరమైన మేధావి. ఆయన భారతదేశము వచ్చి భారతీయ సంస్కృతిలో విలీనము అయిన విభిన్న సంస్కృతు…

పూర్తిగా చదవండి

ఉక్కు మనిషి - సర్దార్ వల్లభాయి పటేల్ - స్వాతంత్ర్య సమరయోధులు

November 25, 2017

- అంబడిపూడి శ్యామసుందర రావు

           భారత స్వాతంత్ర పోరాటంలో ఎందరో మహానుభావులు బ్రిటిష్ వారితో పోరాడి ఎన్నో త్యాగాలు చేసి మనకు స్వాతంత్రము సంపాదించి పెట్టారు. అటువంటి వారిని స్మరించుకుంటూ మనము ఆగస్టు 15 న స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాము. కానీ స…

పూర్తిగా చదవండి

స్వాతంత్ర సమరయోధులు: ఆంధ్ర కేసరి - టంగుటూరి ప్రకాశం పంతులుగారు

November 2, 2017

- అంబడిపూడి శ్యామసుందర రావు

          తెలుగునాట పుట్టిన భారతస్వాతంత్ర సంగ్రామ యోధులలో మొదటగా చెప్పుకోవలసి వస్తే ప్రకాశం పంతులుగారి పేరే…

పూర్తిగా చదవండి

నేతాజీ సుభాష్ చంద్రబోస్ - స్వాతంత్ర్య సమరయోధులు

September 26, 2017

- అంబడిపూడి శ్యామసుందర రావు

          భారత దేశములో మహాత్మ గా౦ధీ తరువాత ఎక్కువ విగ్రహాలు, వీధులకు, రోడ్లకు పేరు ఉన్న వ్యక్తి బోస్. అ౦టే గా౦ధీ తరువాత ఎక్కువ ప్రజాదారణ పొ౦దిన స్వాత౦త్ర సమరయోధులలో బోస్ అగ్రగణ్యుడు. గా౦ధీ స్వాత౦త్రానికి అహి౦సా పోరాటాన్ని ఎ…

పూర్తిగా చదవండి

గోపాల కృష్ణ గోఖలే - స్వాతంత్ర్య సమరయోధులు

September 15, 2017

- అంబడిపూడి శ్యామసుందర రావు

          గోపాలకృష్ణ గోఖలే మే తొమ్మిది, 1866లో అంటే మొదటి స్వాతంత్ర సమరముగా భావించే సిపాయిల తిరుగుబాటు జరిగిన తొమ్మిది సంవత్సరాలకు బొంబాయి ప్రెసిడెన్సీ లోని రత్నగిరి జిల్లా గుహాగర్ తాలూకా కొట్లాక్ గ్రామములో సాధారణ బ్రాహ్మణ …

పూర్తిగా చదవండి

5 posts

పాఠశాల పంజరం భుజాలపై - కవిత

December 9, 2017

- గజవెళ్ళి శ్రీనివాసాచారి

పుస్తకాల బరువు

మస్తిష్కం నిండా

పాఠాల బరువు

కుసుమాల వంటి

పసి మనసులను

కాలరాస్తున్నది…

పూర్తిగా చదవండి

మనం జీవితంలో ఎదిగేవాళ్ళం... - చిన్న వ్యాసం

December 9, 2017

- జి. భువనేశ్వర రెడ్డి %u0C2D%u0C41%u0C35%u0C28%u0C47%u0C36%u0C4D%u0C35%u0C30%u0C4D

మిత్రులకు నా వందనం

మిత్రమా ! మనం జీవితంలో ఎదిగేవాళ్ళం మన మీద ఎంతో బాధ్యత ఉంది కాబట్టి ఎదగడం కోసం అడ్డదారులు వెతుకుకోవద్దు, పోవద్దు. ఇతరులకు ఏ హాని తలపెట్టవద్దు. మనం ప్రజలకోసం పుట్టినవాళ్ళము ఆ ప్రజల్లోనే …

పూర్తిగా చదవండి

ప్రేమ దిక్సూచితో... - కవిత

December 9, 2017

-కుందేటి వెంకట కల్యాణి కల్యాణి

ఎడారి లాంటి నా జీవితంలో ఒంటరి బాటసారినై నేను

ఒయాసిస్సులా నీవు ప్రవేశించి

నలువైపులా వ్యాపించి…

పూర్తిగా చదవండి

మాతృవేదన - కథ

November 25, 2017

పి.బి.రాజు- పి.బి.రాజు

          కోర్ట్ హాలంతా క్రిక్కిరిసి ఉంది.  అందరూ ఊపిరి బిగబట్టి ఆ అమ్మాయి ఏమి చెబుతుందోనని ఎదురుచూస్తున్నారు.…

పూర్తిగా చదవండి

ఆటంకం లేని ఆరాటం - కవిత

November 25, 2017

- శ్రీపతి నవిత

ఆరాటానికి ఆటంకం

అడ్డుగీత గీసిన

ఆలోచనతో వేసిన అడుగు

అందుకోదా ఆశల ఆకాశం....

 

దూసుకుపోతున్న నీకు…

పూర్తిగా చదవండి

తను - కవిత

November 25, 2017

- సూర్య ఉలిసెట్టిసూర్య

కళ్ళతో  చూసే దాన్ని  "నిజం" అని,

కళ్ళతో చూడని దానిని "కల" అని,

అనుభవంతో చూసిన దాన్ని "జ్ఞాపకం" అని అంటాం…

పూర్తిగా చదవండి

సమయం - కవిత

November 25, 2017

-ఆదిత్య అన్నదేవర ఆదిత్య అన్నదేవర

సమయాన్ని పొదుపులో ఉంచితే గెలుపు నీ అదుపులో ఉంటుంది.

ఎవరో సలహా లేదా సహాయం కోసం కూర్చుంటే నీ లక్ష్యం కోసం చేరుటకు…

పూర్తిగా చదవండి

చెలియా - కవిత

November 25, 2017

- అరవింద్ సిద్దోజు %u0C05%u0C30%u0C35%u0C3F%u0C02%u0C26%u0C4D

నేల నింగి నడుమ పూపల్లకిలో నిను విహరింపజేయనా....

మరల మది మరవనన్న నీ జ్ఞాపకాలను బహుమానంగా ఇవ్వనా...…

పూర్తిగా చదవండి

ధైర్యం - కవిత

November 25, 2017

-ఆదిత్య అన్నదేవర ఆదిత్య అన్నదేవర

ధైర్యంతో ఒక్క అడుగు ముందుకు వేస్తె భయం వందడుగులు వెనక్కు వేస్తుంది

తోడు వెతుక్కునే భయానికి మిత్రుడు వయ్యేకన్నా.... శత్రువు అవ్వడం మ…

పూర్తిగా చదవండి

View older posts »


Guestbook
మీ భావాలను పంచుకోండి...
 

sir,we are unable to open the link for november magazine on home page..,please slove this issue soon

కథ చక్కగా ఉంది

nenu ikkada kothaga vachanu naaku kavithalu ante ishtame konthamandhi full meeaning lekunda cheptharu andhukane ekakkada post cheyyalekapoyanu konni sites lo comments pettadam meanning lekunda evaraina comment pedithe reply ivvadam chesthuntanu inka ikkada kavithalu chudaledhu okasari chusi join avuthanu....... bye friends

Kalyani gaaru mi kavithalanni chala baguntay Andi kottaga.

Nature lo inni unnayani ippude telisindi thank you kalyani gaaru

Displaying all 6 comments