Menu

మనందరి.కామ్

Posts : "కథలు"

మాతృవేదన - కథ

November 25, 2017

పి.బి.రాజు- పి.బి.రాజు

          కోర్ట్ హాలంతా క్రిక్కిరిసి ఉంది.  అందరూ ఊపిరి బిగబట్టి ఆ అమ్మాయి ఏమి చెబుతుందోనని ఎదురుచూస్తున్నారు.…

పూర్తిగా చదవండి

మీ బాధలు ఇక్కడ కొనబడును - కురచ కథ

November 2, 2017

- బివిడి.ప్రసాదరావు

          ఆ బోర్డు చూసి ఆగిపోయాడు రావు.

          మరో మారు ఆ బోర్డు మీదది చదివాడు.

          ఆ హాలులోనికి చూశాడు.…

పూర్తిగా చదవండి

ఏమిటో ఇది - కురచ కథ

October 6, 2017

- బివిడి.ప్రసాదరావు

ఉక్కిరిబిక్కిరి పర్చే గాలి.

చూపును చిక్క పర్చే చీకటి.

పడుతూన్న ఆ చినుకులు వర్షం అయ్యే అవకాశం ముమ్మరంగా ఉంది.…

పూర్తిగా చదవండి

పాము-ఎలుక - నీతి కథ

October 5, 2017

- అఖిలాశ జానీ తక్కెడశిల

          ఒక ఊరిలో ఒక పాములు పట్టేవాడు ఉంటాడు. పాములను ఆడించుకుంటూ బ్రతికేవాడు. ఒకరోజు ఆ పాములవాడికి ఎలుక దొరకడంతో ఆ ఎలుకను ఆపాముబుట్టలో వేసి తన పాముకు మంచి ఆహారం దొరికింది అని ఆనందిస్తాడు…

పూర్తిగా చదవండి

హ్యాపీ బర్త్ డే - కురచ కథ

September 11, 2017

హ్యాపీ బర్త్ డే - కథ

- బివిడి.ప్రసాదరావు

          వంశీకి ఆరో బర్త్ డే ఫంక్షన్ నిర్వహింపబడుతోంది.

          ఆహ్వానితులతో ఫంక్షన్ హాలు సందడిగా ఉంది.…

పూర్తిగా చదవండి

అక్షరఘోష - కథ

September 11, 2017

అక్షరఘోష - కథ

- రత్న మాధవ్ బికె

          రోజూలాగే ఆరాత్రి పోతన గారి పద్యమొకటి చదువుకుని పడుకున్నాను. మళ్ళీ డోర్ బెల్ శబ్దానికే మెలకువ రావడం. గోడ గడియారం అయిదు కొడుతోంది. ఇంత పొద్దున్నే ఎవరా అనుకుంటూ తలుపు తీసి చూసే సరికి ఎదురుగా ఒక వయో వృద్ధుడు.…

పూర్తిగా చదవండి

మర్రి చెట్టు - నీతి కథ

September 11, 2017

మర్రి చెట్టు - నీతి కథ

- అఖిలాశ జానీ తక్కెడశిల

          ఒక నది ఒడ్డున ఒక మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టు చాలా కొమ్మలతో  విస్తరించి ఉండేది. కాని దానికి గర్వం ఎక్కువ నేనే అందరికన్నాగొప్ప అని అనుకుంటూ ఉండేది. ఒక రోజు నదిలో ఉన్న చిన్న మొక్కలతో మాట్లాడుతూ మీరు నాకు రోజు తలొంచి నమస్కారం చేయాలి, ఎందుకంటే మీరు నాకన్న బ…

పూర్తిగా చదవండి

నత్తి నరేష్ - కథ

August 15, 2017

- అఖిలాశ జానీ తక్కెడశిల

          బక్కనగారిపల్లె అనే గ్రామంలో జానకమ్మ, రంగయ్య దంపతులకు నరేష్ అనే కొడుకు ఉండేవాడు. నరేష్ కి నత్తి ఉండటంతో అందరు నత్తి నరేష్ అని పిలిచేవారు. మనిషి అయితే పెరిగాడు కాని చాలా అమాయకుడు చదువు అసలు వచ్చేది కాదు. ఏడవ తరగతి పరీక్షలు వచ్చాయి పరీక్ష హాలులో పరీక్ష రాయకుండా నిద్ర…

పూర్తిగా చదవండి

అమాయక కొంగ - నీతి కథ

August 3, 2017

అమాయక కొంగ - నీతి కథ

- అఖిలాశ జానీ తక్కెడశిల

          ఒక అడవిలో ఒక నక్క ఉండేది. రోజూ వేటాడి తెచ్చుకున్న మాంసం ఇంటికి వచ్చి తినేది. అలా ఒక రోజు మాంసం తింటూ ఉండగా ఒక ఎముక తన గొంతులో ఇరుక్కుంటుంది.  ఆ బాధ భరించలేక నక్క అడవంతా పరుగులు తీస్తూ ‘నా గొంతులో ఉన్న ఎముక ఎవరైనా తీస్తే వారికి నేను మంచి బహుమానం ఇస్తాను’ అంటుంద…

పూర్తిగా చదవండి

ప్లీజ్ లవ్ మీ - కురచ కథ

August 3, 2017

ప్లీజ్ లవ్ మీ - కథ

- బివిడి.ప్రసాదరావు

          ప్రేమ ప్రేమ కోసం పరితపిస్తున్నాడు ప్రీతిష్ చాన్నాళ్లుగా.

          ప్రేమ స్పందించటం లేదు.…

పూర్తిగా చదవండి

10 posts

పాఠశాల పంజరం భుజాలపై - కవిత

December 9, 2017

- గజవెళ్ళి శ్రీనివాసాచారి

పుస్తకాల బరువు

మస్తిష్కం నిండా

పాఠాల బరువు

కుసుమాల వంటి

పసి మనసులను

కాలరాస్తున్నది…

పూర్తిగా చదవండి

మనం జీవితంలో ఎదిగేవాళ్ళం... - చిన్న వ్యాసం

December 9, 2017

- జి. భువనేశ్వర రెడ్డి %u0C2D%u0C41%u0C35%u0C28%u0C47%u0C36%u0C4D%u0C35%u0C30%u0C4D

మిత్రులకు నా వందనం

మిత్రమా ! మనం జీవితంలో ఎదిగేవాళ్ళం మన మీద ఎంతో బాధ్యత ఉంది కాబట్టి ఎదగడం కోసం అడ్డదారులు వెతుకుకోవద్దు, పోవద్దు. ఇతరులకు ఏ హాని తలపెట్టవద్దు. మనం ప్రజలకోసం పుట్టినవాళ్ళము ఆ ప్రజల్లోనే …

పూర్తిగా చదవండి

ప్రేమ దిక్సూచితో... - కవిత

December 9, 2017

-కుందేటి వెంకట కల్యాణి కల్యాణి

ఎడారి లాంటి నా జీవితంలో ఒంటరి బాటసారినై నేను

ఒయాసిస్సులా నీవు ప్రవేశించి

నలువైపులా వ్యాపించి…

పూర్తిగా చదవండి

మాతృవేదన - కథ

November 25, 2017

పి.బి.రాజు- పి.బి.రాజు

          కోర్ట్ హాలంతా క్రిక్కిరిసి ఉంది.  అందరూ ఊపిరి బిగబట్టి ఆ అమ్మాయి ఏమి చెబుతుందోనని ఎదురుచూస్తున్నారు.…

పూర్తిగా చదవండి

ఆటంకం లేని ఆరాటం - కవిత

November 25, 2017

- శ్రీపతి నవిత

ఆరాటానికి ఆటంకం

అడ్డుగీత గీసిన

ఆలోచనతో వేసిన అడుగు

అందుకోదా ఆశల ఆకాశం....

 

దూసుకుపోతున్న నీకు…

పూర్తిగా చదవండి

తను - కవిత

November 25, 2017

- సూర్య ఉలిసెట్టిసూర్య

కళ్ళతో  చూసే దాన్ని  "నిజం" అని,

కళ్ళతో చూడని దానిని "కల" అని,

అనుభవంతో చూసిన దాన్ని "జ్ఞాపకం" అని అంటాం…

పూర్తిగా చదవండి

సమయం - కవిత

November 25, 2017

-ఆదిత్య అన్నదేవర ఆదిత్య అన్నదేవర

సమయాన్ని పొదుపులో ఉంచితే గెలుపు నీ అదుపులో ఉంటుంది.

ఎవరో సలహా లేదా సహాయం కోసం కూర్చుంటే నీ లక్ష్యం కోసం చేరుటకు…

పూర్తిగా చదవండి

చెలియా - కవిత

November 25, 2017

- అరవింద్ సిద్దోజు %u0C05%u0C30%u0C35%u0C3F%u0C02%u0C26%u0C4D

నేల నింగి నడుమ పూపల్లకిలో నిను విహరింపజేయనా....

మరల మది మరవనన్న నీ జ్ఞాపకాలను బహుమానంగా ఇవ్వనా...…

పూర్తిగా చదవండి

ధైర్యం - కవిత

November 25, 2017

-ఆదిత్య అన్నదేవర ఆదిత్య అన్నదేవర

ధైర్యంతో ఒక్క అడుగు ముందుకు వేస్తె భయం వందడుగులు వెనక్కు వేస్తుంది

తోడు వెతుక్కునే భయానికి మిత్రుడు వయ్యేకన్నా.... శత్రువు అవ్వడం మ…

పూర్తిగా చదవండి

View older posts »


Guestbook
మీ భావాలను పంచుకోండి...
 

sir,we are unable to open the link for november magazine on home page..,please slove this issue soon

కథ చక్కగా ఉంది

nenu ikkada kothaga vachanu naaku kavithalu ante ishtame konthamandhi full meeaning lekunda cheptharu andhukane ekakkada post cheyyalekapoyanu konni sites lo comments pettadam meanning lekunda evaraina comment pedithe reply ivvadam chesthuntanu inka ikkada kavithalu chudaledhu okasari chusi join avuthanu....... bye friends

Kalyani gaaru mi kavithalanni chala baguntay Andi kottaga.

Nature lo inni unnayani ippude telisindi thank you kalyani gaaru

Displaying all 6 comments