Menu

మనందరి.కామ్

Posts : "అంబడిపూడి శ్యామసుందర రావు"

చెమట ఎక్కువగా పట్టటము- శరీర చెడు వాసనను ఎలా అరికట్టటము? - వ్యాసం

- అంబడిపూడి శ్యామసుందర రావు 

          చెమట పట్టటము అనేది మన శరీరములోనే కాదు జీవులన్నిటీలో జరిగే సాధారణ ప్రక్రియ. చెమట పట్టటము ద్వారా మన శరీరములోని మలినాలు చర్మము ద్వారా విసర్జించబడతాయి. చెమట పట్టటం ఎక్కువ తక్కువ అనేది మన చుట్టూ ఉండే వాతావరణ పరిస్తుత…

పూర్తిగా చదవండి

మునిమాణిక్యం నరసింహారావు గారి కధ "శిష్ట ప్రశ్న" సమీక్ష

- అంబడిపూడి శ్యామసుందర రావు

          మునిమాణిక్యం నరసింహారావుగారు బహుముఖ ప్రజ్ఞులు , మితభాషి,అయినా మాట కలిస్తే అమితముగా మాట్లాడే సంభాషణా చతురులు. అయన నవలలు,కధలు,పద్యాలు,నాటకాలు వ్రాసారు కానీ కాంతం కదలముందు అవన్నీదిగదుడుపే వీరికి అత్యంత కీర్తి ప్రతి…

పూర్తిగా చదవండి

మానవాళిని ప్రభావితము చేసే కొన్ని స్వీయ జీవిత చరిత్రలు

- అంబడిపూడి శ్యామసుందర రావు

ప్రపంచవ్యాప్తముగా ఎందరో ప్రముఖులు అన్ని రంగాలకు చెందినవారు ఉన్నారు వారి  జీవిత చరిత్రలు భావి తరాల వారికి ఎంతో ఉపయోగము అందుచేత అటువంటి ప్రముఖులు వారి జీవిత చరిత్రలను వారే స్వయముగా రచించుకున్నారు అటువంటి స్వీయ జీవిత చరిత్రలలో…

పూర్తిగా చదవండి

భారతీయ అంతరిక్ష పరిశోధనలకు పితామహుడు -డాక్టర్ విక్రమ్ సారాభాయ్

- అంబడిపూడి శ్యామసుందర రావు

19, ఏప్రిల్, 1975న  భారతదేశము మొట్టమొదటి ఉపగ్రహము ఆర్యభట్ ను విజయవంతముగా ప్రయోగించి చరిత్ర సృష్టించింది ఈ అసాధారణమైన విజయము వెనుక  ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) శాస్త్రవేత్తల కృషి ఏంతో ఉన్నది. ఇస్రో తన అమూల్యమైన…

పూర్తిగా చదవండి

పండిట్ మదన్ మోహన్ మాలవ్య - స్వాతంత్ర సమరయోధుడు

- అంబడిపూడి శ్యామసుందర రావు

          భారతీయ విద్యావేత్త స్వాతంత్ర  ఉద్యమములో పాల్గొన్న ప్రముఖ సమరయోధుడు, కర్మ యోగి, భగవద్గీతను పూర్తిగా అర్ధముచేసుకొని పాటించిన వ్యక్తి మదన్ మోహన్ మాలవ్య. ఆయనను ప్రజలు గౌరవసూచకంగా "పండిట్ మదన్ మోహన్ మాలవ్య" అనియు, మాహా…

పూర్తిగా చదవండి

నోబెల్ గ్రహీత, భారత రత్న - సర్ సి వి రామన్

- అంబడిపూడి శ్యామసుందర రావు

          భారతీయుడిగా, ఆసియా ఖండము నుండి భౌతిక శాస్త్రములో నోబెల్ బహుమతి అందుకున్న వ్యక్తి సర్ చంద్రశేఖర వెంకట రామన్. 1928లో భౌతిక శాస్త్రములో "రామన్  ఎఫెక్ట్" అనే అంశాన్ని కనుగొని ప్రపంచానికి తెలియజేసి 1930లో ఆ అంశానికి నో…

పూర్తిగా చదవండి

మహిళా రత్నము - రుక్మిణి దేవి అరండేల్

- అంబడిపూడి శ్యామసుందర రావు

          ఫిబ్రవరి 29, 1904లో మదురై లోని ఒక బ్రాహ్మణ కుటుంబములో నీలకంఠ శాస్త్రి, శేషమ్మల్ దంపతులకు రుక్మిణి దేవి జన్మించింది తండ్రి సంస్కృత పండితుడు, చరిత్రకారుడు అంతే కాకుండా మద్రాసులో గల థియోసాఫికల్ సొసైటీలో సభ్యుడు ఆ సిద…

పూర్తిగా చదవండి

ఇండియన్ ఆర్మీ ఘనత

- అంబడిపూడి శ్యామసుందర రావు

          ప్రపంచములోనే పేరెన్నిక గన్నది మన మిలిటరీ. మన మిలిటరీకి ఉన్న ప్రత్యేకతలు గొప్పతనము తెలుసుకొనే ప్రయత్నము  చేద్దాము. ప్రతి సంవత్సరము జనవరి …

పూర్తిగా చదవండి

గోలకొండ పత్రిక - కథ రెవికల గుడ్డ - సమీక్ష

- అంబడిపూడి శ్యామసుందర రావు

          1926లో సురవరం ప్రతాప రెడ్డి గారి సంపాదకత్వములో ద్వైవార పత్రికగా  ప్రారంభమైన "గోలకొండ పత్రిక" తెలంగాణలో సాహితి, సాంస్కృతిక చైతన్యాన్నిప్రజలలో పురికొల్పటంలో ప్రధాన పాత్ర వహించింది. ఈ పత్రికలో రైతులకు ఉపయోగపడే …

పూర్తిగా చదవండి

మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ - స్వాతంత్ర సమరయోధులు

- అంబడిపూడి శ్యామసుందర రావు

          మౌలానా అబుల్ కలాం ఆజాద్  ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, భారతప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి, అన్నిటికి మించి అయన అ కాలంనాటి ప్రముఖ మతపరమైన మేధావి. ఆయన భారతదేశము వచ్చి భారతీయ సంస్కృతిలో విలీనము అయిన విభిన్న సంస్కృతు…

పూర్తిగా చదవండి

ఉక్కు మనిషి - సర్దార్ వల్లభాయి పటేల్ - స్వాతంత్ర్య సమరయోధులు

- అంబడిపూడి శ్యామసుందర రావు

           భారత స్వాతంత్ర పోరాటంలో ఎందరో మహానుభావులు బ్రిటిష్ వారితో పోరాడి ఎన్నో త్యాగాలు చేసి మనకు స్వాతంత్రము సంపాదించి పెట్టారు. అటువంటి వారిని స్మరించుకుంటూ మనము ఆగస్టు 15 న స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాము. కానీ స…

పూర్తిగా చదవండి

స్వాతంత్ర సమరయోధులు: ఆంధ్ర కేసరి - టంగుటూరి ప్రకాశం పంతులుగారు

- అంబడిపూడి శ్యామసుందర రావు

          తెలుగునాట పుట్టిన భారతస్వాతంత్ర సంగ్రామ యోధులలో మొదటగా చెప్పుకోవలసి వస్తే ప్రకాశం పంతులుగారి పేరే…

పూర్తిగా చదవండి

శ్రీ శిష్ ట్లా ఉమామహేశ్వరరావుగారి "సిపాయి కథలు " సంకలనము నుండి అపోహ కథ సమీక్ష

- అంబడిపూడి శ్యామసుందర రావు

గ్రామీణులైన సిపాయిల జీవనవిధానాన్ని ఇతివృత్తముగా తీసుకొని వారి నోటి నుండి వచ్చిన మాటలను తడారకుండా కథలలో చొప్పించిన రచయిత శ్రీ శిష్ ట్లా ఉమామహేశ్వరరావు గారు, కాబట్టి వాళ్ళ మాటలుమొరటువి, జోకులు నేలబారువి, చేష్టలు కొంటెవి. కథలగ…

పూర్తిగా చదవండి

మునిమాణిక్యం నరసింహారావు గారి కథ "బద్ నసీహత్" - నాటి తరము కథా రచయితల కథల పరిచయము

- అంబడిపూడి శ్యామసుందర రావు

          మునిమాణిక్యం నరసింహారావుగారు బహుముఖ ప్రజ్ఞులు, మితభాషి, అయినా మాట కలిస్తే అమితముగా మాట్లాడే సంభాషణా చతురులు. ఆయన నవలలు, కథలు, పద్యాలు, నాటకాలు వ్రాసారు కానీ కాంతం కదలముందు అవన్నీ దిగదుడుపే వీరికి అత్యంత కీర్తి ప్ర…

పూర్తిగా చదవండి

తపాలా (పోస్టల్) కబుర్లు - వ్యాసం

- అంబడిపూడి శ్యామసుందర రావు

          అక్టోబరు, 10,  జాతీయ తపాలదినోత్సవము ఈ సందర్భముగా తపాల శాఖ గురించి కొన్ని  విషయాలను ముచ్చటించుకుందాము . పూర్వము పోస్ట్ మ్యాన్ రాక కోసము ఎదురు చూసే వాళ్ళు ఎక్కువగా ఉండేవారు పోస్ట్ మ్యాన్ చాలా మందికి సన్నిహితుడ…

పూర్తిగా చదవండి

నేతాజీ సుభాష్ చంద్రబోస్ - స్వాతంత్ర్య సమరయోధులు

- అంబడిపూడి శ్యామసుందర రావు

          భారత దేశములో మహాత్మ గా౦ధీ తరువాత ఎక్కువ విగ్రహాలు, వీధులకు, రోడ్లకు పేరు ఉన్న వ్యక్తి బోస్. అ౦టే గా౦ధీ తరువాత ఎక్కువ ప్రజాదారణ పొ౦దిన స్వాత౦త్ర సమరయోధులలో బోస్ అగ్రగణ్యుడు. గా౦ధీ స్వాత౦త్రానికి అహి౦సా పోరాటాన్ని ఎ…

పూర్తిగా చదవండి

గోపాల కృష్ణ గోఖలే - స్వాతంత్ర్య సమరయోధులు

- అంబడిపూడి శ్యామసుందర రావు

          గోపాలకృష్ణ గోఖలే మే తొమ్మిది, 1866లో అంటే మొదటి స్వాతంత్ర సమరముగా భావించే సిపాయిల తిరుగుబాటు జరిగిన తొమ్మిది సంవత్సరాలకు బొంబాయి ప్రెసిడెన్సీ లోని రత్నగిరి జిల్లా గుహాగర్ తాలూకా కొట్లాక్ గ్రామములో సాధారణ బ్రాహ్మణ …

పూర్తిగా చదవండి

తన విద్యార్థి విజయానికి సారధి అయిన ఉపాధ్యాయురాలు "ఆన్ సులివాన్" - వ్యాసం

%u0C24%u0C28 %u0C35%u0C3F%u0C1C%u0C2F%u0C3E%u0C28%u0C3F%u0C15%u0C3F %u0C38%u0C3E%u0C30%u0C27%u0C3F %u0C05%u0C2F%u0C3F%u0C28 %u0C09%u0C2A%u0C3E%u0C27%u0C4D%u0C2F%u0C3E%u0C2F%u0C41%u0C30%u0C3E%u0C32%u0C41 %u0C06%u0C28%u0C4D %u0C38%u0C41%u0C32%u0C3F%u0C35%u0C3E%u0C28%u0C4D

- అంబడిపూడి శ్యామసుందర రావు

          ఉపాధ్యాయుడంటే వెలుగుతున్న దీపము లాంటివాడు. వెలుగుతున్న దీపమే ఎన్నో దీపాలను వెలిగించగలదు. ఆ దీపాలు లోకానికి వెలుగునివ్వగలవు. అటువంటి దీపమే మనము ప్రస్తుతం తెలుసుకోబోయే "ఆన్ సులివాన్" అనే మహోన్నత అధ్యాపకురాలు. వి…

పూర్తిగా చదవండి

బిపిన్ చంద్ర పాల్

- అంబడిపూడి శ్యామసుందర రావు

          స్వాతంత్ర సమరయోధులలో "లాల్, బాల్, పాల్"  త్రయములో ప్రస్తుతము పాల్ గా ప్రసిధ్ధి చెందిన బిపిన్ చంద్ర పాల్ గురించి తెలుసుకుందాము. ఈయన ప్రస్తుతము బాంగ్లాదే…

పూర్తిగా చదవండి

పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్

- అంబడిపూడి శ్యామసుందర రావు

          భారతీయ స్వాతంత్ర సంగ్రామములో ప్రముఖ పాత్ర వహించిన త్రయము "లాల్, బాల్, పాల్" వీర…

పూర్తిగా చదవండి

20 posts

తాజా వ్యాఖ్యాలు:


Guestbook
మీ భావాలను పంచుకోండి...
 

mana andari web magazine chala bagundi. naaku anipinchindi emante deenini oka book form lo articles wise , poems wise , page by page pedithe andaru pustakam chaduvu tunna feeling kalugutundani naa abhiprayam.

Mi kavithalu...adbuthalu... kalyani gaaru

Na kavitha apudu post chestaru

sir,

memu telugu bhasha parirakshna ku ganu writers vari vari abhiprayala nu

A4 paper pai 150 padalanu mincha kunda rasi ( vari photo, 3 lines lo vari

biography) rasi pampandi. a pege lo reight side photo. photo ki left side biograpy) rasi diguvana 150 padalu mincha kunda telugu bhasha pai vari abhiprayam rasi pampithe as it is 200 pages 1/8 size books 1000 print chesi state lo unna anni librarys,schools, ki supply chestam. please send..leda variki ee message nu papmandi..

address... lalithasai charitable trust.(r)
12.15.21, ranigai poola thota,
gavarapalem, anakapalli. vizag dt.
andhra pradesh.

sir,we are unable to open the link for november magazine on home page..,please slove this issue soon

కథ చక్కగా ఉంది

nenu ikkada kothaga vachanu naaku kavithalu ante ishtame konthamandhi full meeaning lekunda cheptharu andhukane ekakkada post cheyyalekapoyanu konni sites lo comments pettadam meanning lekunda evaraina comment pedithe reply ivvadam chesthuntanu inka ikkada kavithalu chudaledhu okasari chusi join avuthanu....... bye friends

Kalyani gaaru mi kavithalanni chala baguntay Andi kottaga.

Nature lo inni unnayani ippude telisindi thank you kalyani gaaru

Displaying all 10 comments