Menu

మనందరి.కామ్

నిరంతర ప్రచురణలో కొత్త రచనలు:

ఎవరు... గ్రహాంతరవాసులా? | రెండవ భాగం

- బి. అఖిల్ కుమార్

          సాయంత్రం... వరంగల్లో రైల్ దిగి, స్టేషన్ నుండి నేరుగా ప్రియాంక ఇంటికి వెళ్ళిన కాత్యాయని ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ప్రియాంక తన ఇంట్లోనే ఉంది.

          “ఏంటే ఇంట్లోనే ఉన్నావ్, మరి వచ్చేప్పుడు ఆంటి కి కాల్ చేస్తే లేవన్నారు?” టీ తాగి కప్పు టేబుల్ మీద పెడు

పూర్తిగా చదవండి

నోబెల్ గ్రహీత, భారత రత్న - సర్ సి వి రామన్

- అంబడిపూడి శ్యామసుందర రావు

          భారతీయుడిగా, ఆసియా ఖండము నుండి భౌతిక శాస్త్రములో నోబెల్ బహుమతి అందుకున్న వ్యక్తి సర్ చంద్రశేఖర వెంకట రామన్. 1928లో భౌతిక శాస్త్రములో "రామన్  ఎఫెక్ట్" అనే అంశాన్ని కనుగొని ప్రపంచానికి తెలియజేసి 1930లో ఆ అంశానికి నోబెల్ బహుమతి పొంది భారతీయులు గర్వపడేలా చేసిన వ్యక్తి రామన్. ఈయన నవంబర్ 7, 1888లో మద్రా …

పూర్తిగా చదవండి

సాహిత్యం - కవిత

- గజవెళ్ళి శ్రీనివాసాచారి

శబ్దం నుంచి జనించె అక్షరం

అది మానవ జాతికి వరం

గళం నుంచి పుట్టింది పదం

అదే జానపదం

గిరిజనుల నోళ్ళల్లో

జానపదుల పదాల్లో…

పూర్తిగా చదవండి

 వృక్షం - కవిత

- అరవింద్ సిద్దోజు

కాన ప్రాణుల లోగిలి తరువు

కోయిలమ్మల కొలువు తరువు

ధరణి తొడిగెను హరితవర్ణ వృక్షహారం

ప్రకృతి ఒడిన పుట్టెను ఈ సుందర రాజ్యం

మొక్క మొదలుకొని మ్రాను వరకు

వేరు మొదలు చిగురుటాకుల వర...

పూర్తిగా చదవండి


చిరునవ్వు వెనుక... - కవిత

- కిరణ్ వడ్డీ

కనిపించే ప్రతి చిరునవ్వు వెనుక కనబడని ఎన్నో కన్నీళ్లు 

చెప్పలేనంత బాధ 

దాచలేనంత దుఃఖం 

కన్నీళ్లతో నిండిన కనులు 

భారంతో నిండిన హృదయాలు 

ప్రేమించటం మరిచిన అయినవాళ్లు...

పూర్తిగా చదవండి


ఆడదానివి నువ్వు - కవిత

- మానస హరిదాస్

జన్మని ఇచ్చే తల్లివి నువ్వు!

ఫూజించే దైవానివి నువ్వు!

ఆదరించే ఆది శక్తివి నువ్వు!

అపురూపంగా కళ్ళలో పెట్టుకుని చూసుకునే అమ్మవి నువ్వు!

ఏదైనా త్యాగం చేయగల అక్క వి నువ్వు!

ఆట పట్టించే చెల్లి వి ను…

పూర్తిగా చదవండి


చింత... చెట్టు - అమ్మ... కొమ్మ - పద్య రచన

- సుధాకర్ బాబు తిరుమలశెట్టి

చింత విత్తు నాట చింతయే మొలకెత్తు

మల్లె లతకు విరియు మల్లె పూలు

పాప కర్మ ఫలము భారము ఇలలోన

ధర్మమె గెలుచు ధరణి లోన

చెట్టు విత్తులందు ఏది ముందను ప్రశ్న

ఎంత తలచిన హ్రుదినెరుగ నైతి…

పూర్తిగా చదవండి

పుణ్యభూమి మన తెలుగు భూమి - కవిత

- పెద్దింటి శ్రావ్య

తెలుగు పలుకుల విలువ వెలకట్ట లేనిది 

తెలుగు జాతి గౌరవం వివరించలేనిది 

త్యాగరాజు కీర్తనలతో నిండివున్నది 

గోవిందుడిని వివరించిన అన్నమయ్యది 

గుంటురులో జన్మించిన జాషువధి 

ధైర్యంగా కాల్చమన్న సీతారామరాజు…

పూర్తిగా చదవండి

ఉగాది - కవిత

- పద్మనాభరావు

హేమలంబి వెళుతోంది విలంబి కి స్వాగతమిస్తూ

ఆంగ్ల సంవత్సరాది కాదు మనది ఇదే ఉగాది మిత్రులారా

ఆ అర్ధరాత్రి…

పూర్తిగా చదవండి

నేస్తం! - కవిత

- ప్రత్యూష

కాలం వేగంగా కదులుతోంది

ప్రకృతి తన రూపు మార్చుకుంటోంది

వసంతం గ్రీష్మమైంది

హేమంతం శిశిరమైంది

కానీ!…

పూర్తిగా చదవండి

పండిట్ మదన్ మోహన్ మాలవ్య - స్వాతంత్ర సమరయోధుడు

- అంబడిపూడి శ్యామసుందర రావు

          భారతీయ విద్యావేత్త స్వాతంత్ర  ఉద్యమములో పాల్గొన్న ప్రముఖ సమరయోధుడు, కర్మ యోగి, భగవద్గీతను పూర్తిగా అర్ధముచేసుకొని పాటించిన వ్యక్తి మదన్ మోహన్ మాలవ్య. ఆయనను ప్రజలు గౌరవసూచకంగా "పండిట్ మదన్ మోహన్ మాలవ్య" అనియు, మాహా…

పూర్తిగా చదవండి

అభిషేకం - కవిత

- గజవెళ్ళి శ్రీనివాసాచారి

దేవుడికి క్షీరాభిషేకం

అన్నార్తులది కన్నీటి అభిషేకం

అన్నార్తుల ఆకలి తీరిస్తే

మానవత్…

పూర్తిగా చదవండి

నాన్న - కవిత

- గజవెళ్ళి శ్రీనివాసాచారి

మింగేది గరళం

పంచేది అమృతం

ఇంకెవరు 'నాన్న'

నాన్నలో చూస్తున్నా

శివకేశవ తత్వాన్ని

పూర్తిగా చదవండి

తొలిచూపు మాయ! - కవిత

- జిష్ణుశ్రీ

కలవరమాయే .. కల నిజమాయే...

కనులు కనులు .. కలసి ఒకటాయే .

 

శ్వాసే మరచే.. ఊసే కలిసే..

మొదటి చూపుకే ... ప్రేమే తెలిసే ..…

పూర్తిగా చదవండి

ఓ స్త్రీ! - కవిత

- జిష్ణుశ్రీ

పరవశించిన, రమ్య రమణీయమైన "పచ్చని ప్రకృతే"... ఈ "స్త్రీ"

ఎగిరే పక్షుల్లా స్వతంత్రం అనే "హక్కు ఉన్నదే" .. ఈ "స్త్రీ"…

పూర్తిగా చదవండి

మోడ్రన్ మెథడ్... ఓల్డెన్.. డ్రీమర్... - కవిత

- పవన్ కుమార్ గంగధారి పవన్ కుమార్

నవ జీవన వేదం సారాంశము

మన జీవిత వేదనారంభము..

ఆకాశమే ఒక ఆవేశమై..

భవిష్యత్తుకే ప్రోత్సాహమై...…

పూర్తిగా చదవండి

యువత మేలుకో - కవిత

- పవన్ కుమార్ గంగధారి పవన్ కుమార్

భావి భారత పౌరుడా...

నవ నైతికతా వీరుడా...

దేశ పరువు కాపాడరా...

పలు దేశాలకి ,సాటి నిలపరా...

అభివృద్ధి…

పూర్తిగా చదవండి

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు - కవిత

- పవన్ కుమార్ గంగధారి పవన్ కుమార్

గణతంత్ర దినోత్సవం.. మన 

పూర్తి స్వాతంత్ర్య మహోత్సవం...

మొదలు.

ప్రజలంటే ప్రభుత్వం...

ప్రభుత్వమే ప…

పూర్తిగా చదవండి

‌సాహిత్యం.. - కవిత

- పవన్ కుమార్ గంగధారి పవన్ కుమార్

అక్షరమే ఓ సంద్రమై....

కవిత్వమే నడి నావలా...

కలం చేతపట్టి కవి సారథి లా...

నవజీవన విలువల వివరణా...…

పూర్తిగా చదవండి

యువత ఎటు వెళుతోంది.. - కవిత

- పవన్ కుమార్ గంగధారి పవన్ కుమార్

యువత ఎటువెళుతోది...

భారత భవిత ఏమౌతోంది....

స్వతంత్ర భారతం కన్నీరు పెడుతోంది.....

సుశ్యామల సమాజం సమస్య అయ్యింది…

పూర్తిగా చదవండి

జాతీయ యువజన దినోత్సవం శుభాకాంక్షలు - కవిత

- పవన్ కుమార్ గంగధారి పవన్ కుమార్

విలాసాల మత్తు వదలరా...యువకుడా..!

వివేకుని నిన్ను బాట నడవరా..నవ భారత 

వీరుడా..!......""విలాసాల""

   …

పూర్తిగా చదవండి

స్మార్ట్ ఫోన్లు - కవిత

- గజవెళ్ళి శ్రీనివాసాచారి

చిట్టి చిలకలారా

చిట్టి చిట్టి చేతులతో

కట్టాలి గుజ్జన గూళ్ళు

ఆడాలి బొమ్మలతో ఆటలు

పూర్తిగా చదవండి

ఓ చిరు ప్రేమలేఖ.......

- రవితేజ

          ఒకవైపు వేగంగా గడిచే కాలం,

          మరోవైపు తిరిగిరాకుండా తరిగే వయస్సు

          నాలో తపించే కోరికల సముద్రం...…

పూర్తిగా చదవండి

సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు - కవిత

- పవన్ కుమార్ గంగధారి పవన్ కుమార్

ఏటేటా వచ్చే సంక్రాంతి..

తీసుకొచ్చే..కొత్త కాంతి...

భోగభాగ్యాలు ...

భోగి పళ్ళు గా రేగిపళ్ళు....…

పూర్తిగా చదవండి

అమ్మ భాష - కవిత

- గజవెళ్ళి శ్రీనివాసాచారి

శిశువుకు ప్రాణం పోసేది అమ్మ

శిశువు పలికే తొలి మాట అమ్మ

అంపశయ్య చేరింది అమ్మ భాష

అమ్మ…

పూర్తిగా చదవండి

నవ్వు - కవిత

-ఆదిత్య అన్నదేవర%u0C06%u0C26%u0C3F%u0C24%u0C4D%u0C2F %u0C05%u0C28%u0C4D%u0C28%u0C26%u0C47%u0C35%u0C30

నవ్వు నూరు సమస్యలను నయంచేస్తే 

బాధ ఒక్కో సమస్యను ఎదురుంచుతుంది.

అందువల్ల సమస్య ఎదురైనప్పుడు నవ్వుతూ నయంచేసుకో …

పూర్తిగా చదవండి

నా కన్నులు చాల గొప్పవి - కవిత

-ఆదిత్య అన్నదేవర%u0C06%u0C26%u0C3F%u0C24%u0C4D%u0C2F %u0C05%u0C28%u0C4D%u0C28%u0C26%u0C47%u0C35%u0C30

నా కన్నులు చాల గొప్పవి 

బాధతో తడిసినా నా కన్నులు నను భాదించేవారిని మాత్రం చూపించలేకపోతున్నాయి . మసకబారి …

పూర్తిగా చదవండి

ఆలోచన - కవిత

-ఆదిత్య అన్నదేవర%u0C06%u0C26%u0C3F%u0C24%u0C4D%u0C2F %u0C05%u0C28%u0C4D%u0C28%u0C26%u0C47%u0C35%u0C30

ఒక్కక్షణం ఆలోచిస్తే వందేళ్లు జీవిస్తావు 

అదే ఒక్క క్షణం ఆవేశపడితే ఒక్కనిమిషం కూడా బ్రతకలేవు …

పూర్తిగా చదవండి

View older posts »