Menu

మనందరి.కామ్

నత్తి నరేష్ - కథ

August 15, 2017

- అఖిలాశ జానీ తక్కెడశిల

          బక్కనగారిపల్లె అనే గ్రామంలో జానకమ్మ, రంగయ్య దంపతులకు నరేష్ అనే కొడుకు ఉండేవాడు. నరేష్ కి నత్తి ఉండటంతో అందరు నత్తి నరేష్ అని పిలిచేవారు. మనిషి అయితే పెరిగాడు కాని చాలా అమాయకుడు చదువు అసలు వచ్చేది కాదు. ఏడవ తరగతి పరీక్షలు వచ్చాయి పరీక్ష హాలులో పరీక్ష రాయకుండా నిద్రపోతూ ఉండగా ఇన్విసిలేటర్ వచ్చి నిద్ర లేపి ఏమైంది నిద్రపోతున్నావు అని అడగగా నా సావు రాదు ఎలా రాయాలి అంటాడు. టీచర్ భయపడిపోయి ఈ పిల్లవాడు చదువుకోలేదు ఏమో చనిపోతా అంటున్నాడు అని తన ఎదురుగ ఉన్న పిల్లవాడికి చెప్పి నరేష్ కి చూపించమని చెప్తుంది. నరేష్ ఆనందంగా మొత్తం చూసి రాస్తాడు.

          పరీక్షా మొత్తం అయిపోయిన తర్వాత స్కూల్ ప్రిన్సిపాల్ అన్ని పేపర్స్ చెక్ చేస్తూ ఉండగా రెండు పేపర్స్ లో ఒకే పేరు రోల్ నెంబర్ చూసి అందరిని గమనిస్తాడు. మళ్ళి ఒక్కసారి పేపర్స్ అన్ని చూస్తె నరేష్ పేరు అందులో ఉండదు. వెంటనే నరేష్ నీ పేరు లేదు అని అడగగానే లేదు సార్ మేడం ముందు వాడి పేపర్లో చూసి రాయమన్నారు అందుకే వాడి పేరు రోల్ నెంబర్ రాసాను అంటాడు.

          ప్రిన్సిపాల్ టీచర్ ని మందలించగా లేదు సార్ ఈ పిల్లవాడే నాకు సావు రాదు అన్నాడు నేను భయపడి కేవలం పాస్ అయ్యేవరకు కొన్ని చూపించమన్నాను అంటుంది.

          నరేష్ లేదు లేదు నేను అలా అనలేదు నాకు సావు రాదు అన్నా అంతే అంటాడు అప్పుడు ప్రిన్సిపాల్ విషయం గ్రహించి ఇతడికి నత్తి ఉంది మేడం అందుకే చదువు అనే మాట సావు అంటున్నాడు. మీకు ఎదో అర్థం అయ్యింది. అక్కడ ఉన్న పిల్లలు అందరు నవ్వుతారు. అలా ఏదోలా పాట్లు పడి ఏడవ తరగతి కంప్లీట్ చేస్తాడు.

          మళ్ళి ఇంకో రోజు వినాయక చవితి కావడంతో ఐదు మంది స్నేహితులతో కలిసి చందాలు అడగడానికి వెళ్తారు. ఒక ఇంటి కాలింగ్ బెల్ కొట్టగానే ఒక ఆంటీ బయటికి వస్తుంది. వెంటనే నరేష్ ఆంటీ వీధిలో వినాకుడు నిలబెత్తుతున్నాము మీరు దోచినంత చందా ఇవ్వండి అంటాడు. అంటి ఏంటి రా మేము దోచినంత ఇవ్వాల నువ్వు చూసావా మేము దోచుకున్నది అని చివాట్లు పెడుతుంది. వెంటనే పక్కనే ఉన్న స్నేహితుడు ఆంటీ వాడికి నత్తి ఉంది వాడు చెప్పేది వినాయక చవితికి వినయకుడిని వీధిలో నిలబెడుతున్నాము దానికి గాను మీకు తోచినంత చందా ఇవ్వమంటున్నాడు అనగానే అవునా సరే సరే అని చందా ఇచ్చి పంపుతుంది. ఇలా నరేష్ ని అందరు అపార్థం చేసుకుంటున్నారు. ఏమి చేయాలో అర్థం కాక ఇంట్లో నుండి బయటికి పోయేవాడు కాదు.

          కాని ఒకరోజు నరేష్ అమ్మ చూడు నరేష్ మనలో ఉన్న లోపాలు సరిదిద్దుకోవాలి కాని ఇలా ఇంట్లో కుర్చోరాదు ప్రతి మనిషికి ఎదో ఒక టాలెంట్ ఉంటుంది నువ్వు బొమ్మలు బాగా వేస్తావు కాదా పద నేను నిన్ను ఆర్ట్స్ నేర్పించే స్కూల్ లో జాయిన్ చేస్తాను అని జాయిన్ చేస్తుంది. ఐదు సంవత్సరాలలో నరేష్ ఒక గొప్ప చిత్రకారుడు అయ్యి రాష్ట్ర అవార్డు కూడా పొందుతాడు.

 

Go Back

వ్యాఖ్య


నీ కోసం - కవిత

November 10, 2017

- సూర్య ఉలిసెట్టిసూర్య

కురిసే వర్షపు చినుకు నువ్వయితే,

నిన్ను ఆకర్షించే నీలా నేనవుతా....

మిల మిల మెరిసే వజ్రం నీవయితే,…

పూర్తిగా చదవండి

జీవిత సత్యం - కవిత

November 10, 2017

- అరవింద్ సిద్దోజు %u0C05%u0C30%u0C35%u0C3F%u0C02%u0C26%u0C4D

చిగురుటాకుల నడుమ కనకంబు మొలచునా

వర్షపు నీటి వలన మహాసాగర దప్పిక తీరున

ఆత్మవిశ్వాసాన్ని త్యజించిన వేళ సత్ఫలితాలు నసాద్యం…

పూర్తిగా చదవండి

కాలుష్య పట్టణాలు - కవిత

November 10, 2017

- సంజీవి తనూజ

కనుమరుగు అవుతున్న పల్లెలు

పెరుగుతున్న పట్టణాలు

కాలుష్యపు కోరల్లో చిక్కుతున్న ప్రజలు

చుట్టుముడుతున్న అనార…

పూర్తిగా చదవండి

తోలిప్రేమ - గేయం

November 10, 2017

- మాదినేని అనిల్ కుమార్ 

పల్లవి: నా మనసుకు నచ్చిన అందం %u0C2E%u0C3E%u0C26%u0C3F%u0C28%u0C47%u0C28%u0C3F %u0C05%u0C28%u0C3F%u0C32%u0C4D %u0C15%u0C41%u0C2E%u0C3E%u0C30%u0C4D

          చూస్తె మరువని రూపం

          కనివిని ఎరుగని పరువం

      …

పూర్తిగా చదవండి

కాలం - కవిత

November 3, 2017

- అరవింద్ సిద్దోజు %u0C05%u0C30%u0C35%u0C3F%u0C02%u0C26%u0C4D

కదిలే కాలానికి కనకంబు కూడా సరిసమానం కాజాలదు

కాలక్రమేణా మన నిర్ణయాలే జీవన శైలిని మార్చగలవు…

పూర్తిగా చదవండి

కల - కవిత

November 2, 2017

- అరవింద్ సిద్దోజు %u0C05%u0C30%u0C35%u0C3F%u0C02%u0C26%u0C4D

కలలో నిదురించే నా పసిడి మనసా....

కల అను కల్లలో కుళ్ళుతున్న ఓ నా వయస...

శ్రమతో సాధించు విజయాల విలువ మీకు తెలుసా...…

పూర్తిగా చదవండి

చెల్లి - కవిత

November 2, 2017

- అరవింద్ సిద్దోజు %u0C05%u0C30%u0C35%u0C3F%u0C02%u0C26%u0C4D

చిరునవ్వుల చిట్టి చెల్లి మదిలో వెలిగే జాబిల్లి

మళ్ళీ పుట్టిన మా తల్లి మాలో సంతోషం వెదజల్లి…

పూర్తిగా చదవండి

నేను నా ఊహ - కవిత

October 27, 2017

- శ్రీధర్ శ్రీకంఠ %u0C36%u0C4D%u0C30%u0C40%u0C27%u0C30%u0C4D

నీ చెక్కిలిపై జారిన నీటి చుక్క చాలు

నాలో పడి మొలిచిన కోర్కెలు బ్రతికేందుకు

నీ నుదుటి ఛాయ చాలు…

పూర్తిగా చదవండి

మిత్రుడు - కవిత

October 27, 2017

- అరవింద్ సిద్దోజు %u0C05%u0C30%u0C35%u0C3F%u0C02%u0C26%u0C4D

విపత్తులు తరిమిన నిమిషాన.. మనోచింతకు గురైన తరుణాన...

భాంధవుడై మిత్రుడొకడున్ నిలుచు మన రక్షణ కవచకుడై ...…

పూర్తిగా చదవండి

View older posts »


Guestbook
మీ భావాలను పంచుకోండి...
 

sir,we are unable to open the link for november magazine on home page..,please slove this issue soon

కథ చక్కగా ఉంది

nenu ikkada kothaga vachanu naaku kavithalu ante ishtame konthamandhi full meeaning lekunda cheptharu andhukane ekakkada post cheyyalekapoyanu konni sites lo comments pettadam meanning lekunda evaraina comment pedithe reply ivvadam chesthuntanu inka ikkada kavithalu chudaledhu okasari chusi join avuthanu....... bye friends

Kalyani gaaru mi kavithalanni chala baguntay Andi kottaga.

Nature lo inni unnayani ippude telisindi thank you kalyani gaaru

Displaying all 6 comments