Menu

మనందరి.కామ్


మనందరి మాసపత్రిక - జులై 2017


నిరంతర ప్రచురణ

కొత్త రచనలు:

మంచి విద్యాసంస్థ (ఇన్స్టిట్యూట్, కాలేజీ, విశ్వవిద్యాలయం)ను ఎంచుకునేందుకు కొన్ని మార్గాలు

July 18, 2017

- బి. అఖిల్ కుమార్

          మనకు ఉన్నతమైన భవిష్యత్తును అందించేది విద్య. జీవితంలో చదువు అనేది యెంత ముఖ్యమైనదో మనకు తెలియంది కాదు. అలాంటి చదువును అందించే కళాశాలల, విశ్వవిద్యాలయాల మొదలగు వాటి పట్ల మనం ఎంతో గౌరవ మర్యాదలు చూపుతుంటాం. కానీ ఈ మధ్య కొన్ని విద్యాలయాలు అంత నాణ్యమ…

పూర్తిగా చదవండి

నీ కోసం చూస్తున్న - కవిత

July 18, 2017

-కుందేటి వెంకట కల్యాణి కల్యాణి

నా జీవిత గమ్యంలో

నా జీవిత గమనంలో

నా ఆశల ఊహల్లో

నా బాసల ఊపిరిలో

‘నా మనసున దాగివున్న’

పూర్తిగా చదవండి

స్నేహం గురించి ఒక విజ్ఞప్తి - చిన్న వ్యాసం

July 18, 2017

- జి. భువనేశ్వర రెడ్డి %u0C2D%u0C41%u0C35%u0C28%u0C47%u0C36%u0C4D%u0C35%u0C30%u0C4D

          మీరు పని చేస్తున్నది మంచిదైతే అస్సలు ఆగకండి. ఎటువంటి సమస్య వచ్చిన వాటిని ఎదుర్కొండి. ధీరుడిలాగా ముందుకు సాగండి. నమ్మినవాళ్లను కాపాడండి, అండగా నిలబడండి. వాళ్ళను మోసగించకండి .…

పూర్తిగా చదవండి

రక్షణ - కవిత

July 18, 2017

-పవన్ కుమార్ గంగధారి పవన్ కుమార్

మాటలు రాని మౌనమా..

మంచు కురిసే కాలమా..

పసిడి వన్నె ప్రాయమా..

అదుపు లేని ఆత్రమా..

ఎందుకమ్మా  ఈ రోదనా..…

పూర్తిగా చదవండి

ప్రేమ - పెళ్లి - నా మాట

July 18, 2017

-కుందేటి వెంకట కల్యాణి కల్యాణి

జీవితాంతం తోడుగా ఉంటానంటూ

చేసే ప్రయాణం “పెళ్లి”

జీవం పోయినా తోడుగా వస్తానంటుంది “ప్రేమ”…

పూర్తిగా చదవండి

సమాజం - కవిత

July 18, 2017

-పవన్ కుమార్ గంగధారి పవన్ కుమార్

కలల ప్రపంచం కనుమరుగాయనె...

కరుణ త్యాగం కలత చెందెనే.....

నీతి నిజాయితీ మంటగలిసెనా....

దయ దానగుణాలే దూరమాయన…

పూర్తిగా చదవండి

నువ్వంటే ఎంత ప్రాణమో... - కవిత

July 18, 2017

- రవీంద్ర చిన్ను

ఎందుకంటే చెప్పకపోవచ్చు 

ఎంత అంటే చూపించకపోవచ్చు

కాని నువ్వంటే ఇష్టం,

ఈ  మాట  గుండె పగిలేలా అరిచి చెప్పాలని ఉంది…

పూర్తిగా చదవండి

ఏ బంధానివి? - కవిత

July 15, 2017

-కుందేటి వెంకట కల్యాణి కల్యాణి

నా ఎదనే గుడిగా మలిచాను

నీ రూపే దేవతగా కొలిచాను

నా మనసే దీపంగా తలిచాను

ఆ వెలుగులో

నీ కోసం…

పూర్తిగా చదవండి

శాపగ్రస్త - కవిత

July 15, 2017

- శశి సారది

విధి వంచితను కాను,

శాపగ్రస్తను నేను.

దివి నుంచి భువికి జారిపడిన

గాంధర్వ స్త్రీని నేను.

దైవత్వము ఆపాదించిన అతిశయము…

పూర్తిగా చదవండి

మనసుతో ప్రేమించిన ప్రేమ - కవిత

July 15, 2017

- రవీంద్ర చిన్ను

కళ్ళతో ప్రేమించిన ప్రేమ కళ్ళ ముందు వున్నప్పుడే వుంటుంది,

అదే మనసుతో ప్రేమించిన ప్రేమ మరో జన్మకు కూడా అలాగే వుంటుంది,…

పూర్తిగా చదవండి

మిస్ యు చిన్ను - ప్రేమలేఖ

July 15, 2017

- రవీంద్ర చిన్ను

మిస్ యు చిన్ను...

నీతో కలిసి బ్రతకాలనుకున్నాను... అది నీకు ఎలా చెప్పాలో నాకు తెలియదు. కాని నా ప్రేమ నిజం అందుకే నీకు దూరంగా ఉంటున్నా నా మనసు నీకు దగ్గరవ్వాలనుకున్నాను.…

పూర్తిగా చదవండి

హృదయాన్ని... - కవిత

July 15, 2017

- రవీంద్ర చిన్ను

కలిసి ఉందాంమని ఎన్నో కలలు కన్నాను,

విడిచి ఉండలేము అని ఎంతో అనుకున్నాను,

కంటి పాపా కూడా నీ రూపాన్ని చెరపదు అనుకున్నాను,…

పూర్తిగా చదవండి

ప్రేమ - కవిత

July 9, 2017

కలం: అభిసారిక
-ఆర్.పి.జి.శిరీష

వెన్నెల రాత్రుల అందాలను

వర్ణించే ప్రేమికులను చూసి పిచ్చివారనుకున్నాను

తొలిచూపులోనే నీ ప…

పూర్తిగా చదవండి

ప్రకృతి - కవిత

July 9, 2017

-ప్రత్యూష

గలగల పారే సెలయేరులు - మిలమిల మెరిసే తారకలు

అందమైన పూదోటలు - హాయిగొలిపే పిల్ల తెమ్మెరలు

ఎగసిపడే కడలి కెరటాలు - …

పూర్తిగా చదవండి

అగ్ని ఖనిక - కవిత

July 9, 2017

-అఖిలాశ జానీ తక్కెడశిల

నిజము నిక్కమై నిలుచును

మరణానికి భయమేల

లే..లే లే.. ఓ అవనిజ

సమయం లేదు పరిగెత్తు

లేదంటే నడువు

అది కుదరకపోతే పాకు…

పూర్తిగా చదవండి

ఆర్మీ సైనికులు - కవిత

July 9, 2017

-పవన్ కుమార్ గంగధారి పవన్ కుమార్

భరత మాత ముద్దుబిడ్డలు ....

భారత జాతి అండదండలు... 

మంచి తనానికి పెద్ద దిక్కులు....

వీర రణానికి  యుద్ధ వీరులు...…

పూర్తిగా చదవండి

సంగీతం - కవిత

July 9, 2017

-పవన్ కుమార్ గంగధారి పవన్ కుమార్

వీచే గాలి, ఎగిసే పైరు..,

కురిసే వాన, మెరిసే మెరుపు ...,

ఆలపించిన ఆరాట ప్రవాహం.

సంగీతం...,

చల్లనినీరు స…

పూర్తిగా చదవండి

కష్టం - కవిత

July 9, 2017

-పవన్ కుమార్ గంగధారి పవన్ కుమార్

ఎవరికి లేదయ్యా కష్టం ఎక్కడ లేదయ్యా కష్టం.

ఈ రోజుల్లో కష్టం లేదనడం చాలా కష్టం.

తల్లి పురిటి నొప్పుల బాధ కష్…

పూర్తిగా చదవండి

యోధుడు - కవిత

July 9, 2017

-ఆదిత్య అన్నదేవర ఆదిత్య అన్నదేవర

ప్రయత్నిస్తే ఏమి పోదు

ప్రయత్నించకుండా ఏది రాదు

 

గెలిపించాలని గెలుపు

ఓడించాలని ఓటమి వేచి చూస్తున్నాయి…

పూర్తిగా చదవండి

ప్రియతమా నాలోని భావమా - కవిత

July 9, 2017

-ఆదిత్య అన్నదేవర ఆదిత్య అన్నదేవర

విరిసే నీ నవ్వులు ముత్యాల పువ్వులు

జారే నీ కురులు మెరిసే మిణుగురులు

పలికే నీ పలుకులు రత్నాల కులుకులు…

పూర్తిగా చదవండి

ప్రకృతి - నా మాట

July 9, 2017

-కుందేటి వెంకట కల్యాణి కల్యాణి

"ప్రకృతితో మమేకమైతే అంతా/అన్నీ సజీవమే

ప్రకృతే నిర్వీర్యమైతే అంతా/అన్నీ నిర్జీవమే"

 

పూర్తిగా చదవండి

ప్రేమ - నా మాట

July 9, 2017

-కుందేటి వెంకట కల్యాణి కల్యాణి

"ప్రేమ మొదలే లేని

ముగింపే తెలియని

ఒక అద్భుత ప్రపంచం"

 
 

పూర్తిగా చదవండి

ఉదయం - సాయంత్రం - కవిత

July 9, 2017

-కుందేటి వెంకట కల్యాణి కల్యాణి

ఉదయాన్నే మా ఊరి రహదారులు ముళ్ళ దారులైపోయాయి

          తొలి సంధ్యారాగంలో పక్షుల కిలకిలరావాలతో…

పూర్తిగా చదవండి

ప్రకృతి - కవిత

July 9, 2017

-కుందేటి వెంకట కల్యాణి కల్యాణి

ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు... ఆస్వాదించు

ఎన్నో అందాలు... ఆనందించు

ఎన్నో వింతలు... పరిశోధించు…

పూర్తిగా చదవండి